Balakrishna: ఎన్‌టి రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. బాలయ్య హాట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాజల్ అగర్వాల్ పోలీసు ఆఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. సత్యభామ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. దీనితో చిత్ర బృందం ట్రైలర్ ని శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
RR vs SRH Qualifier2: హాఫ్ సెంచరీతో ఆదుకున్న క్లాసెన్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 176..
Also Read
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల గత 45 రోజులుగా తాను కెమెరాను చూడలేదని., ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడి అంతా ఈరోజు సత్యభామ ఈవెంట్ లో చూస్తున్నానట్లు తెలిపారు. సత్యభామ ట్రైలర్ లాంఛ్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. చిత్ర దర్శకుడు సుమన్ చిక్కాల, నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు, సమర్పకులు శశికిరణ్ తిక్క..అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. వీళ్లకు ప్రొడక్షన్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ లోనూ అనుభవం ఉంది. ఉగాది పచ్చడిలా సినిమా ఇండస్ట్రీలోని అన్ని అనుభవాలు వీరికి తెలుసు. ఆ అనుభవంతోనే సత్యభామ అనే సూపర్ హిట్ సినిమా చేశారని నమ్ముతున్నానని ఆయన అన్నారు.
Balakrishna: ఎన్‌టి రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. బాలయ్య హాట్ కామెంట్స్..
ఈ సందర్బంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ముందుగా ‘సత్యభామ’ చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎన్. టి. రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదని., ఆయన సినిమాలు గురించి చెప్పుకోవడం కాదంటూ తెలిపారు. తాము ఆయన దారిలో అనుసరిస్తున్నామా.. లేదా.. అనేది ముఖ్యం అంటూ హాట్ కామెంట్స్ చేసారు. ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడిన విశేషాలను ఈ కింది వీడియోలో చూసేయండి.
తాజావార్తలు
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!