టాలీవుడ్ లో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన కాజల్ ఇటీవల కాస్త దూకుడు తగ్గించింది. అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తుంది. కానీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది చందమామ. Kajal లేటెస్ట్ గా తన బర్త్ డే కానుకగా మాల్దీవ్స్ లో ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేసి ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది Kajal 2 బీచ్ లో బికినీ ధరించి…
కమల్ హాసన్ హీరోగా భారీ బజ్డేట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన సినిమా ఇండియన్ 2. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అటు శంకర్ ఇటు కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. తమిళ్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో టాప్ ప్లేస్ లో సంపాదించిన ఈ సినిమాతో చాలా ముంది డిస్ట్రిబ్యూటర్స్ కుదేలైపోయారు. అటు నిర్మాణ సంస్థ లైకా ఇండియన్ 2 దెబ్బతో భారీ నష్టాలను…
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకు ఉండే క్రేజ్ వేరు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆ సంగతి అలా ఉంచితే బన్నీహీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2. కాజల్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటించాడు. 2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్…
Kannappa : చిత్ర పరిశ్రమలోని నటీనటుల అందరికీ డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయి. అయితే, కొంతమందికి మాత్రమే ఆ డ్రీమ్ ప్రాజెక్టు చేసే అవకాశం లభిస్తుంది. కొందరు ఆ డ్రీమ్ ప్రాజెక్టు చేయకుండానే తమ కెరీర్‌ను ముగించాల్సి వస్తుంది.
సల్మాన్‌ఖాన్ హీరోగా ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’. వరుస పరాజయాల తర్వాత సల్మాన్ ఖాన్, దర్శకుడు మురుగదాస్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సల్మాన్ సరసన కన్నడ భామ రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర…
కాజల్ అగర్వాల్ పోలీసు ఆఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. సత్యభామ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. దీనితో చిత్ర బృందం ట్రైలర్ ని శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. RR vs SRH Qualifier2:…
Bala Krishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో మరోమారు బాక్సాఫీస్ ముందు గర్జించారు. రిలీజైన అన్ని థియేటర్లలో అభిమానులు ఆయన యాక్టింగ్, డైలాగులకు ఈలలు గోలలతో సందడి చేశారు.
కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసిన మరొక ఫోటో కూడా ఇంటర్నెట్ లో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆఫోటోకు కాజల్ త్రో బ్యాక్ ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాజల్ తన కాళ్ల అందాన్ని హైలైట్ చేస్తూ స్టైలిష్ డ్రెస్‌లో కనిపించిన తీరు చాలా ట్రాక్ ఉంది.