కాజల్ అగర్వాల్ పోలీసు ఆఫీసర్గా నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. సత్యభామ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. దీనితో చిత్ర బృందం ట్రైలర్ ని శుక్రవారం న