PAK: మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం.. కోహ్లీని వెనక్కి నెట్టి
- మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం
- విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్‌లను వెనక్కి నెట్టిన బాబర్ ఆజం
- టీ20ల్లో వేగంగా 11000 T20 పరుగులు సాధించిన బాబర్
- 298 ఇన్నింగ్స్‌ల్లోనే 11000 పరుగుల మైలురాయిని సాధించిన బాబర్ ఆజం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మరో మైలురాయి సాధించాడు. శుక్రవారం సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్‌లను బాబర్ ఆజం వెనక్కి నెట్టాడు. టీ20ల్లో వేగంగా 11000 T20 పరుగులు సాధించాడు. ఆజం.. 298 ఇన్నింగ్స్‌ల్లోనే 11000 పరుగుల మైలురాయిని సాధించాడు. బాబర్‌కు ముందు.. 314 ఇన్నింగ్స్‌లలో ఈ ఫార్మాట్లో వెస్టిండీస్ లెజెండ్ గేల్ అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. అంతంకటే 16 తక్కువ ఇన్నింగ్సల్లోనే బాబర్.. గేల్ ను దాటేశాడు. తర్వాత వార్నర్ 330 ఇన్నింగ్స్‌లు, కోహ్లీ 337 ఇన్నింగ్స్‌ల్లో 11000 పరుగులు చేశారు. కాగా.. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 31 పరుగులు చేసి బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు.
Read Also: Kiren Rijiju: మైనార్టీల పట్ల వివక్ష లేదు.. దేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి!
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ఇక టీ20ల్లో 11వేల పరుగులు మార్కును ప్రపంచమొత్తం మీద కేవలం 11 మంది క్రికెటర్లే దాటారు. అందులో క్రిస్ గేల్ (14,562) టాప్‌లో ఉన్నాడు. పాకిస్తాన్ కి చెందిన షోయబ్ మాలిక్ (13,415), వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ (13,335), ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (12,987), భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (12,886), ఆసీస్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (12,411), ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ (11,967), భారత ప్లేయర్ రోహిత్ శర్మ (11,830), ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (11,458), ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ విన్స్ (11,158) మాత్రమే ఈ టేబుల్లో ఉన్నారు. ఓవరాల్ గా వెస్టిండీస్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, పాక్ నుంచి ఇద్దరు, ఆసీస్ నుంచి ఇద్దరు, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు ఈ ఎలైట్ క్లబ్బులో నిలిచారు.
Babar Azam Breaks Record for Fastest 11,000 T20 Runs
For Detailhttps://t.co/ozjV4wi9mt#babarzam #record #fastest #runs #T20 #cricket #ICC #tti pic.twitter.com/2sIa4dZoys
— The Truth International (@ttimagazine) December 14, 2024
Read Also: Ulefone Tab W10: పెద్ద డిస్ప్లే.. 6600mAh బ్యాటరీతో సరికొత్త ట్యాబ్.. నాన్ స్టాప్ వీడియోలు
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..