Crime News: అమెరికాలో దారుణం.. కొడుకును కాల్చి తాను షూట్ చేసుకున్న తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణమైన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవన్నా క్రీగర్ అనే 32 ఏళ్ల మహిళ తన 3 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయే ముందు తల్లి ఫోన్లో భయంకరమైన వీడియోను రికార్డు చేసింది. ‘మీ తండ్రికి వీడ్కోలు చెప్పు’ అంటూ వీడియోలో రికార్డైంది.
Bastar: The Naxal Story OTT: ఓటీటీలో ఆదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఈ సంఘటన మార్చి 19న శాన్ ఆంటోనియోలోని ఒక పార్కులో జరిగింది. తల్లి క్రీగర్, కుమారుడు కాడెన్ తలపై తుపాకీతో కాల్చుకోవడంతో సంఘటనా స్థలంలోనే మరణించారు. కాగా.. హత్య-ఆత్మహత్య కేసును అధికారులు కొన్ని వారాలుగా దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Metro: మ్యాచ్ కు వెళ్లి తిరుగుప్రయాణం లేట్ అవుతుందా.. మెట్రో రైళ్లు ఉండగా భయమేల..
చనిపోయే ముందు.. క్రీగర్ తన వివాహ ఫోటోలు, దుస్తులను ఫోన్ లో చిత్రీకరించారు. ఆ తర్వాత తన మాజీ భర్తకు ఫోన్ చేసి.. ఫేస్‌టైమ్ వీడియోలు, సందేశాలను పంపింది. మార్చి 18 మధ్యాహ్నం క్రీగర్ తన పనిని వదిలి పెట్టి తన మాజీ భర్త ఇంటికి వెళ్లింది. కానీ అతను ఇంట్లో లేడు. ఆ తర్వాత తన ఇంటికొచ్చిన క్రీగర్.. తన పెళ్లి దుస్తులపై రెండు బుల్లెట్లను కాల్చింది. ఆ తర్వాత పెళ్లి ఫొటోలను కాల్చేసింది. అనంతరం చనిపోయే ముందు తన మాజీ భర్తకు ఫోన్ చేసి “ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి మీకు ఏమీ లేదు,” ఈ రోజు చివరిలో మీకు ఏమీ ఉండదు. మీ కొడుకుకు వీడ్కోలు చెప్పండి”. అని వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకుంది.
- Tags
- america
- Crime News
- Gun shoot
- mother
- son
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!