Bastar: The Naxal Story OTT: ఓటీటీలో ఆదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆదా శర్మ గురించి అందరికి తెలుసు.. గతంలో వచ్చిన సినిమాలు అమ్మడుకు అంతగా పేరును తీసుకురాలేదు.. గత ఏడాది వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకుంది.. విడుదలయ్యాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. అదే తరహాలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
‘బస్తర్ ది నక్సల్ స్టోరీ ‘ సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది ఈ మూవీలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన నక్సల్స్ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించేశారు. ఆ సినిమా కూడా ఎన్నో వివాదాలను అందుకుంది. మొదటి షో తో కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ ను అందుకున్నా కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది..
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
ఈ మూవీ మే 17న తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నేడు (మే 8) సోషల్ మీడియాలో జీ5 అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు తెలుగులోనూ మే 17న ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుందని వెల్లడించింది.. తెలుగులో కూడా అదే రోజు స్ట్రీమింగ్ అవుతుందని జీ5 ప్రకటించింది. ఇక్కడ ఆకట్టుకున్న సినిమా అక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!