Fitness : గోధుమపిండితో చేసిన చపాతీని రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమందికి ప్రతిరోజూ ఉదయం గోధుమ చపాతీ తినడం అలవాటు ఉంటుంది . కొంతమంది రాత్రిపూట కూడా గోధుమ పిండి చపాతీలు తింటారు. బరువు పెరగడం, ఊబకాయం , మధుమేహం వంటి సమస్యలను నివారించడానికి ఈ అభ్యాసం చేయబడుతుంది. కానీ, రోజూ గోధుమ పిండితో చేసిన చపాతీ తింటే ఏమౌతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. రోజుకు మూడు పూటలా తినడం ఆరోగ్యకరం కాదు. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కానీ, గోధుమ పిండి చపాతీలో 70-80 కేలరీలు ఉంటాయి. అదే బియ్యంలో 204 కేలరీలు ఉంటాయి. అందుకే చపాతీ తినడం ఆరోగ్యానికి మంచిది. గోధుమ పిండిలో విటమిన్ బి, ఇ, కాపర్ , అయోడిన్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా, గోధుమలలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది రోజుకు తగినంత శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా గోధుమ పిండితో చేసిన చపాతీ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం, రక్తపోటు బాధితులకు చాలా మంచిది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.
గోధుమ పిండి బరువు పెరగకుండా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగదు. గోధుమలలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి, చపాతీలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో అవసరమైన హిమోగ్లోబిన్ స్థాయిలు మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని రక్తహీనత నుండి దూరంగా ఉంచుతుంది. గోధుమలతో చేసిన చపాతీ తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. గోధుమ పిండితో చేసిన చపాతీ పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరం.ముఖ్యంగా గోధుమపిండితో చేసిన చపాతీని పాలలో కలిపి తింటే ముఖం కూడా మెరుస్తుంది. గోధుమ పిండి చపాతీ చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెబుతారు. చపాతీని అన్ని రకాల కూరగాయలు , మాంసాహార వంటకాలతో తినవచ్చు.గోధుమ పిండి చపాతీలో మంచి కార్బోహైడ్రేట్లు , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అన్నం కంటే గోధుమ పిండి చపాతీలో ప్రొటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. చపాతీ మధుమేహం స్థాయిని నియంత్రిస్తుంది.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలలో ఫైబర్ , యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటెయిన్ చేస్తుంది , కార్డియోవాస్కులర్ హార్ట్ సమస్యలను నివారిస్తుంది.శెనగ చపాతీ తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..