ASI Daughter Suicide: ఉరేసుకుని ఏఎస్సై కుమార్తె ఆత్మహత్య.. కారణమేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ASI Daughter Suicide: కర్ణాటకలో మైసూరులో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న గోపినాథ్ కూతురు గిరిజా లక్ష్మీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మైసూరులోని జలపురి పోలీసు వసతిగృహంలోని సీ బ్లాక్లో ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Shallini Kidnap Case: సిరిసిల్ల కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. శాలిని పెళ్లి వీడియోలు విడుదల
Also Read
పనిమీదు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఇంటికి రాగా గిరిజ ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమె మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బీకాం చదువుతున్న గిరిజా ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజుల క్రితం గిరిజా లక్ష్మీ సోదరుడు అనారోగ్యంతో చనిపోయాడు. ఆ బాధే ఆత్మహత్యకు కారణమని అనుమానాలున్నాయి. సూసైడ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!