Srisailam Temple: శ్రీశైలంలో యథావిథిగా ఆర్జిత సేవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవి అమ్మవారి ఆర్జితసేవలు యథావిథిగా కొనసాగించనున్నారు.. అయితే, శ్రీశైలంలో మహా కుంభాభిషేకం కారణంగా ఈనెల 25 నుండి 31వ తేదీ వరకు అన్ని ఆర్జితసేవలు నిలుపుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించింది దేవస్థానం.. కానీ, మహా కుంభాభిషేకం వాయిదా పడటంతో యథావిథిగా అన్ని ఆర్జిత సేవలను ప్రారంభించినట్టు ఆలయన కమిటీ ప్రకటించింది.. ఇక, ఆన్లైన్లో టికెట్స్ కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.. మరోవైపు జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్స్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది దేవస్థానం.
Read Also: Telangana Decade Celebrations: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. 21 రోజుల పాటు ఉత్సవాలు..
Also Read
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
మరోవైపు.. శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వలన్న పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.. కార్తీక మాసంలో ఈ కార్యక్రమం చేయాలని వాయిదా వేసినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. అయితే, కార్తీక మాసం రోజున వేరే కార్యక్రమాలు ఉంటాయని, ఇప్పుడు చేసిన ఏర్పాట్లు అప్పుడు వచ్చిన భక్తులకు ఇబ్బందిగా మారతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అన్ని సలహాలు తీసుకుని కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేయవచ్చు కదా అని హైకోర్టు సూచించింది.. మళ్లీ కార్తీక మాసం రోజున ఏర్పాట్లు చేయాలా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.. ఇరు వర్గాల వాదనలు విని తీర్పు తర్వాత ఇస్తామని పేర్కొంది న్యాయస్థానం.
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!