Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవి అమ్మవారి ఆర్జితసేవలు యథావిథిగా కొనసాగించనున్నారు.. అయితే, శ్రీశైలంలో మహా కుంభాభిషేకం కారణంగా ఈనెల 25 నుండి 31వ తేదీ వరకు అన్ని ఆర్జితసేవలు నిలుపుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించింది దేవస్థానం.. కానీ, మహా కుంభాభిషేకం వాయిదా పడటంతో యథావిథిగా అన్ని ఆర్జిత సేవలను ప్రారంభించినట్టు ఆలయన కమిటీ ప్రకటించింది.. ఇక, ఆన్‌లైన్‌లో టికెట్స్ కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.. మరోవైపు జూన్…