Stone Pelting: పోలీసులు-గ్రామస్తులకు మధ్య వాగ్వాదం.. పోలీస్‌స్టేషన్‌పై రాళ్ల దాడి
- మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్విన కొందరు వ్యక్తులు
- ఈ ఘటనలో 8 మంది పోలీసులకు గాయాలు
- ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించిన అధికారులు
- పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో పోలీస్‌స్టేషన్‌పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్విన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయపడగా, వారిలో ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ సంఘటన జల్గావ్‌లోని జామ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసలు విషయానికొస్తే.. జూన్ 11వ తేదీన ఈ ప్రాంతంలో 6 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ క్రమంలో.. పోలీసులు ఇటీవల నిందితులను అరెస్టు చేశారు. అయితే.. కోపంతో ఉన్న స్థానిక ప్రజలు గురువారం రాత్రి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు.
Read Also: Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..
Also Read
- Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
కాగా.. నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులను డిమాండ్ చేశారు. దానికి పోలీసులు నిరాకరించడంతో స్థానిక ప్రజలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా.. ఆగ్రహించిన ప్రజలు పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా మొత్తం 8 మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు.. కోపంతో ఉన్న ప్రజలు నగరంలోని పలు ప్రాంతాల్లో నిప్పుపెట్టి కొన్ని వాహనాలను దగ్ధం చేశారు.
Isha Koppikar: ఆ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. సంచలన విషయాలు బయట పెట్టిన హీరోయిన్
అయితే.. పరిస్థితి విషమించడంతో జల్గావ్ నగరం నుండి పోలీసు బలగాలను రప్పించారు. ప్రస్తుతం పోలీసులు కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన 8 మంది పోలీసులలో 6 మందిని జల్గావ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో కొందరికి తలకు గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై జలగావ్ డీఎం ఆయుష్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాళ్లదాడి ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని చెప్పారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
-
Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్‌ప్లే, Core Ultra ప్రాసెసర్
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!