Parenting Tips: పిల్లలు దూకుడుగా మారుతున్నారా? వారిని నియంత్రించడం తప్పనిసరి.. ఈ నియమాలు పాటించండి..
- పిల్లల దూకుడు కార్యకలాపాల వెనుక చాలా కారణాలు ఉండవచ్చు
- వాటిని మనం అర్థం చేసుకోవాలి
- అనారోగ్యకరమైన కుటుంబ వాతావరణం వల్ల పిల్లల్లో దూకుదుతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న పిల్లలు నవ్వినప్పుడు, ఆడినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ఆకస్మిక దూకుడు కార్యకలాపాలు కోపం తెప్పిస్తాయి. అయినప్పటికీ, వారు చేసే ఈ దూకుడు కార్యకలాపాల వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. వీటిని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మన పిల్లల్లో ఇలాంటి దూకుడు ప్రవర్తనను తగ్గించుకోవచ్చు. కాబట్టి పిల్లలలో ఈ దూకుడు ప్రవర్తనకు గల కారణాలు, దాని నుంచి వారిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
READ MORE: Physical Harassment: ఛీ.. ఛీ.. వీడు టీచరేనా.. విద్యార్థినులతో అలా ప్రవర్తిస్తాడా?
Also Read
- EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
- Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
- CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
అకడమిక్ స్ట్రెస్- చదువుల భయం, తక్కువ మార్కులు, ఆసక్తి లేకపోవడం మొదలైన కారణాల వల్ల పిల్లలు తరచుగా దూకుడుగా మారతారు. అనారోగ్యకరమైన కుటుంబ వాతావరణం- తల్లిదండ్రుల మధ్య తగాదాలు వంటి చెడు ఇంటి వాతావరణం కారణంగా చాలా సార్లు పిల్లలు దూకుడుగా మారతారు . ఇంటికి దూరంగా ఉండడం వల్ల పిల్లల్లో ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. పిల్లల వ్యక్తిగత శారీరక, మానసిక సమస్యలు కూడా వారి ఆగడాలకు కారణం. ఈ కారణాల వల్ల కలిగే దూకుడును తగ్గించడానికి, మీరు మీ పిల్లలకు మానసిక ప్రశాంతత, సమతుల్యతను కాపాడుకోవడానికి నేర్పించే కొన్ని చిట్కాలను అనుసరించండి.
READ MORE: Teesta water issue: తీస్తా నది సమస్యపై ఇండియా కూటమి మద్దతు కోరిన మమతా బెనర్జీ..
పిల్లలలో దూకుడును తగ్గించేందుకు తల్లిదండ్రులు ఇలా చేయండి…
తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలి. దీనివల్ల పిల్లల మనసులో ఉన్న సంకోచం, భయం తొలగిపోతాయి. వారు మీకు దగ్గరవుతారు..వారి విషయాలన్నీ పంచుకుంటారు. తరచుగా పిల్లలు తమ పెద్దలను ద్వేషించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే వారి విజయాలకు ప్రోత్సాహం లభించదు. దాని కారణంగా వారు దూకుడుగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు పిల్లలను ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లలు కొత్త పని చేసేలా ప్రేరేపించడంతోపాటు దూకుడు తగ్గుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ పనైనా ఓర్పుతో, ప్రేమతో సరైన మార్గంలో చేయాలని నేర్పించాలి. దీనితో పాటు, చిన్న చిన్న విషయాల పట్ల దూకుడు వైఖరిని అవలంబించడం తప్పుడు అలవాటు అని కూడా వివరించాలి. ఆధ్యాత్మికతకు సంబంధించిన మానసిక ప్రశాంతతను సాధించడానికి ధ్యానం ఉత్తమ మార్గం . అందువల్ల పిల్లలకు తప్పనిసరిగా ధ్యానం చేయడం నేర్పాలి. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. పిల్లలలో దూకుడును తగ్గిస్తుంది.
తాజావార్తలు
-
IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్‌లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు తప్పించారంటే?
-
Mekedatu Dam Row: కాంగ్రెస్ నేతల మధ్యే మెకెదాటు డ్యామ్ వార్.. కర్ణాటక సీఎంపై తమిళనాడు ఎంపీ ఫైర్!
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!