AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
- ఇవాళ ఏపీలో టెన్త్ ఫలితాలు..
- పరీక్ష రాసిన 6 లక్షల 30 వేల మంది విద్యార్థులు..
- "X" వేదికగా వెల్లడించిన మంత్రి నారా లోకేష్..
- వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా ఫలితాలు..
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల కానున్నాయి.. టెన్త్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఈ రోజు 11 గంటలకు అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
ఇక, విద్యార్థులు తమ ఫలితాలను పలు మార్గాల్లో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. SSC ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ సేవలో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. అదనంగా LEAP మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. డిజిలాకర్ యాప్ మరియు వెబ్సైట్లో కూడా మార్కుల మెమోలు అందుబాటులో ఉండనున్నాయి అని తన ట్వీట్లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
మరోవైపు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ తమ స్కూల్ లాగిన్ల ద్వారా ఫలితాలను విడుదలైన వెంటనే డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది అని తెలిపారు మంత్రి లోకేష్.. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశం ఇచ్చారు… లక్ష్యాలను సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ.. ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడవద్దని, ఇది జీవిత ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
-
AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
-
Saying ‘No’ Effectively: ‘కాదు’ అని చెప్పడం నేర్చుకోండి.. ఈ 5 చిట్కాలతో పీపుల్- ప్లీజింగ్ అలవాటు వదిలించుకోండి
-
Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?
-
Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?