AP Budget: బడ్జెట్‌పై ఎమ్మెల్యేలకు అవగాహన.. ప్రారంభించనున్న స్పీకర్
- ఇవాళ ఉదయ 10 గంటలకు బడ్జెట్‌పై ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం
- స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఎమ్మెల్యేలకు అవగాహన
- కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై అవగాహన
- అసెంబ్లీ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్న స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Budget: సోమవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.2.94 లక్షల కోట్లతో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. ఇవాళఉదయం 10 గంటలకు బడ్జెట్‌పై ఎమ్మెల్యే లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలకు బడ్జెట్ అవగాహన కార్యక్రమాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై అవగాహన, అసెంబ్లీ కార్యక్రమాలు స్పీకర్, ఇతర సీనియర్ నేతలు వివరించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మద్యాహ్నం ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ ఎజెండా, ఇతర అంశాలపై ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు నేడు కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కూటమి నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ఖరారు చేసే అవకాశం ఉంది.
Also Read
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!