AP News: పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు!
- పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు
- శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ
- శ్రీకాకుళం డీసీఎంస్ ఛైర్మన్‌గా అవినాష్ చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమిస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ), విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావు (జనసేన), కడప డీసీసీబీ ఛైర్మన్‌గా బి.సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)లు నియమితులయ్యారు. శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవినాష్ ఛౌదరి (టీడీపీ), విశాఖ డీసీఎంఎస్ ఛైర్మన్‌గా కొట్ని బాలాజీ (టీడీపీ)లు నియమితులయ్యారు.
డీసీసీబీ ఛైర్మన్స్:
శ్రీకాకుళం – శివ్వల సూర్యనారాయణ (టీడీపీ)
విశాఖ – కోన తాతారావు (జనసేన)
కడప – బి.సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)
విజయనగరం – కిమిడి నాగార్జున (టీడీపీ)
గుంటూరు – మక్కన మల్లికార్జునరావు (టీడీపీ)
కృష్ణా – నెట్టెం రఘురామ్ (టీడీపీ)
నెల్లూరు – ధనుంజయరెడ్డి (టీడీపీ)
చిత్తూరు – అమాస రాజశేఖర్ రెడ్డి (టీడీపీ)
అనంతపురం – కేశవరెడ్డి (టీడీపీ)
కర్నూలు – డి.విష్ణువర్ధన్ రెడ్డి (టీడీపీ)
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
డీసీఎంఎస్ ఛైర్మన్స్:
శ్రీకాకుళం – అవినాష్ చౌదరి (టీడీపీ)
విశాఖ – కొట్ని బాలాజీ (టీడీపీ)
విజయనగరం – గొంప కృష్ణ (టీడీపీ)
గుంటూరు – వడ్రాణం హరిబాబు (టీడీపీ)
కృష్ణా – బండి రామకృష్ణ (జనసేన)
నెల్లూరు – గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ)
చిత్తూరు డీ- సుబ్రమణ్యంనాయుడు (టీడీపీ)
అనంతపురం – నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ)
కర్నూలు – జి.నాగేశ్వరయాదవ్ (టీడీపీ)
కడప – యర్రగుండ్ల జయప్రకాశ్ (టీడీపీ)
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!