Home
Andhra Pradesh News
Ap Nda Leaders Meet At Cm Camp Office Chandrababu Letters Womens Reservation Bill Discussions
Nari Shakti Vandan Bill: సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక భేటీ.. చంద్రబాబు లేఖలు, ఎన్డీఏ కూటమి చర్చలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nari Shakti Vandan Bill: రేపు (ఏప్రిల్ 16) పార్లమెంట్ లో ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డిఏ భాగస్వామి పక్షాల నేతలు సమావేశమై చర్చించారు. సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజెపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ సమావేశంలో చర్చించారు.
Women Reservation Bill: మహిళా కోటాలో సొంత స్థానాలు కోల్పోయే కేంద్రమంత్రులు వీళ్లే!
Also Read
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
బిల్లు ఆమోదం పొందాక చేపట్టాల్సిన నారీ శక్తి విజయోత్సవాలు కార్యాచరణపై ఎన్డిఏ పక్ష నేతల సమాలోచనలు జరిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వివిధ పార్టీల అధ్యక్షులకు, ఎంపీలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు లేఖలు రాశారు.
RCB Vs LSG: టాస్ గెలిచిన ఆర్సీబీ.. జట్టులోకి స్టార్ ప్లేయర్..
తాజావార్తలు
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!