Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC, ZPTC Polling Percentage: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి సగటున 21.12 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 11.719 శాతంగా ఉన్న పోలింగ్.. రెండు గంటల్లోనే 21.12 శాతానికి చేరుకుంది. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు జిల్లాల వారీగా చూస్తే.. మార్కాపురంలో అత్యధికంగా 34.66 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలో అత్యల్పంగా 11.81 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
ఇతర జిల్లాల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు విశాఖపట్నంలో 35.4 శాతం, పల్నాడు జిల్లాలో 32.02 శాతం, కడప జిల్లాలో 29.31 శాతం, కాకినాడ జిల్లాలో 27.25 శాతం, ఏలూరు జిల్లాలో 26.6 శాతం, గుంటూరు జిల్లాలో 23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 11.719 శాతం పోలింగ్ నమోదైంది. ఆ సమయంలో పల్నాడు జిల్లాలో 12 శాతం, అనంతపురం జిల్లాలో 9.44 శాతం, కాకినాడ జిల్లాలో 8.83 శాతం పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో అత్యల్పంగా 0.5 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 9 గంటలతో పోలిస్తే 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో పోలింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.
Also Read
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
- AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
- Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
- Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
-
Crazy Crossover: సూర్య కోసం మమిత ‘ప్రేమలు’కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే ‘సీన్’లోకి నస్లెన్!
-
Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!