Home
Zptc Elections 2026
Zptc Elections 2026 News
-
Eluru ZP Chairperson Race: ఏలూరు జెడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. చింతమనేని వారసురాలా?, గంటా కుమార్తెనా?
Eluru ZP Chairperson Race: ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ పదవిని ఆశిస్తూ ఇద్దరు రాజకీయ వారసురాళ్ల పేర్లు తెరపైకి రావడంతో.. జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ పేరు వినిపిస్తుండగా.. మరోవైపు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి కుమార్తె మందలపు జాహ్నవి కూడా జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ… -
Alluri ZPTC Election 2026: అల్లూరి జెడ్పీ పీఠం వైసీపీ కైవసం.. కానీ ఊహించని పరిణామం ఏంటంటే?
YCP Wins Alluri ZP Chairperson Post: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లో గెలుపొందగా.. సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతు అవసరం లేకుండానే జెడ్పీ చైర్మన్ పదవి వైసీపీ ఖాతాలో పడనుంది. అయితే మాజీ ఎంపీ మాధవి, మాజీ జెడ్పీ… -
CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్లైన్!
CCTV Cameras Offline: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 సీసీ కెమెరాలు ఆఫ్లైన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిణామాల రికార్డింగ్, పర్యవేక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆన్లైన్లో భద్రపరిస్తే వాటిని ఎడిట్ చేసే అవకాశం ఉండదని, అదే ఆఫ్లైన్లో రికార్డయితే ఫుటేజీని ఎడిట్ చేసే వెసులుబాటు ఉంటుందనే… -
Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
AP MPTC, ZPTC Polling Percentage: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి సగటున 21.12 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 11.719 శాతంగా ఉన్న పోలింగ్.. రెండు గంటల్లోనే 21.12 శాతానికి చేరుకుంది. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు జిల్లాల వారీగా చూస్తే.. మార్కాపురంలో అత్యధికంగా 34.66 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు… -
CM Chandrababu: అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలే టార్గెట్.. సీట్లు రానివారికి తప్పకుండా న్యాయం చేస్తాం!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి బలమైన విజయాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి… -
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పుడు ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వివరాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎంపీటీసీ ఎన్నికల ముఖ్యాంశాలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ… -
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
Postal Ballot Rules 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) మరో కీలక సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలో జరగనున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అమర్చే విధానంలో మార్పులు చేసింది. సాధారణ బ్యాలెట్ పేపర్ల తరహాలోనే పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కూడా అభ్యర్థుల పేర్లను నాలుగు కేటగిరీల క్రమంలో ముద్రించాలని ఆదేశించింది. నాలుగు కేటగిరీల్లో అభ్యర్థుల పేర్లు గతంలో అమల్లో… -
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
AP MPTC ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు హీట్ పుట్టిస్తున్నాయి.. రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 23వ తేదీతో అంటే శుక్రవారంతో ముగిసిపోయింది.. ఇక, నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.. మొత్తం 28 జిల్లాల్లో ఎన్నికలు జరగనున్న 9,829 MPTC స్థానాలకు ఇప్పటివరకు 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 659 ZPTC స్థానాలకు మొత్తం 5,724 నామినేషన్లు అందాయి. రెండు విభాగాలను… -
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి కొనసాగుతోంది.. ఓవైపు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చర్యలు చేపట్టింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఈ నెల 24న ఉదయం 8… -
AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
AP ZPTC, MPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 659 జడ్పీటీసీ స్థానాలు, 9,829 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్…
తాజావార్తలు
-
Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
-
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
-
Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
-
Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
-
Nvidia: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!