Home
Mptc Elections 2026
Mptc Elections 2026 News
-
CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్లైన్!
CCTV Cameras Offline: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 సీసీ కెమెరాలు ఆఫ్లైన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిణామాల రికార్డింగ్, పర్యవేక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆన్లైన్లో భద్రపరిస్తే వాటిని ఎడిట్ చేసే అవకాశం ఉండదని, అదే ఆఫ్లైన్లో రికార్డయితే ఫుటేజీని ఎడిట్ చేసే వెసులుబాటు ఉంటుందనే… -
Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
AP MPTC, ZPTC Polling Percentage: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి సగటున 21.12 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 11.719 శాతంగా ఉన్న పోలింగ్.. రెండు గంటల్లోనే 21.12 శాతానికి చేరుకుంది. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు జిల్లాల వారీగా చూస్తే.. మార్కాపురంలో అత్యధికంగా 34.66 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు… -
CM Chandrababu: అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలే టార్గెట్.. సీట్లు రానివారికి తప్పకుండా న్యాయం చేస్తాం!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి బలమైన విజయాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి… -
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పుడు ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వివరాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎంపీటీసీ ఎన్నికల ముఖ్యాంశాలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ… -
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
Postal Ballot Rules 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) మరో కీలక సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలో జరగనున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అమర్చే విధానంలో మార్పులు చేసింది. సాధారణ బ్యాలెట్ పేపర్ల తరహాలోనే పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కూడా అభ్యర్థుల పేర్లను నాలుగు కేటగిరీల క్రమంలో ముద్రించాలని ఆదేశించింది. నాలుగు కేటగిరీల్లో అభ్యర్థుల పేర్లు గతంలో అమల్లో… -
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
AP MPTC ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు హీట్ పుట్టిస్తున్నాయి.. రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 23వ తేదీతో అంటే శుక్రవారంతో ముగిసిపోయింది.. ఇక, నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.. మొత్తం 28 జిల్లాల్లో ఎన్నికలు జరగనున్న 9,829 MPTC స్థానాలకు ఇప్పటివరకు 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 659 ZPTC స్థానాలకు మొత్తం 5,724 నామినేషన్లు అందాయి. రెండు విభాగాలను… -
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి కొనసాగుతోంది.. ఓవైపు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చర్యలు చేపట్టింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఈ నెల 24న ఉదయం 8… -
AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
AP ZPTC, MPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 659 జడ్పీటీసీ స్థానాలు, 9,829 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!