AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని పునేఠా వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దశల వారీగా నిర్వహిస్తామని పునేఠా తెలిపారు. 2026 ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉన్న ఫొటో ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా ఖరారు చేయనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. ఇక, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎన్నికల ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు.
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!