Home
Anil Chandra Punetha
Anil Chandra Punetha News
-
SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
SEC Anil Chandra Punetha: స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. కొన్ని చోట్ల నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం.. నామినేషన్ పత్రాలు లాక్కెళ్లడంపై పెద్ద రచ్చే జరిగింది.. అంతేకాదు.. పోలీసులు కూడా ఒక పక్షానికే మద్దతుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. అయితే, నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ వ్యవహారాలపై తక్షణమే స్పందించి చర్యలు… -
AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్లో వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.. ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీలు, 4 మున్సిపల్ కార్పొరేషన్లతో కలిపి మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఈ మేరకు నవంబర్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో… -
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎస్ఈసీ కీలక ప్రకటన..
AP MPTC, ZPTC Elections: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్షాప్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంతో పాటు విజయవాడ రూరల్ మండలం పాతపాడులోని పోలింగ్ కేంద్రం, గన్నవరం జిల్లా పరిషత్… -
State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా భావి భారత పునాదులైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ఓటు హక్కు పాత్ర అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు తమ ఓటు బాధ్యతగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు తీసుకున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం విటీపీఎస్ కాలనీలోని ఒక పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా తనిఖీ చేసిన ఆయన, అక్కడి వాతావరణాన్ని, ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ… -
AP SEC Meeting: సుప్రీంకోర్టు ఆదేశాలతో అలర్ట్.. ఎస్ఈసీ అత్యసర సమావేశం..!
AP SEC Meeting: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.. తాజాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలతో అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమావేశం నిర్వహించింది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా, కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ముఖ్యంగా ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకూడదన్న సుప్రీంకోర్టు… -
AP Local Body Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. YCP నుంచే ఎక్కువ..!
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల సమయంలో కొన్ని ఘటనలు జరిగినా.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,942 వార్డు స్థానాలకు 24,451 నామినేషన్లు అందాయి. మేయర్, చైర్పర్సన్ పదవులకు కలిపి 1,358 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 18న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ నామినేషన్లను సమర్పించారు. ఇక, చివరి రోజైన అక్టోబర్ 18న ఒక్కరోజే మేయర్,… -
Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
Mydukur Election Suspended: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికలను రద్దు చేసింది ఎన్నికల కమిషన్.. మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నామినేషన్ కేంద్రంలోకి చొరబడి పత్రాలను ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల… -
AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
AP ZPTC, MPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 659 జడ్పీటీసీ స్థానాలు, 9,829 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్… -
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా సమావేశం నిర్వహించారు. మొత్తం 20 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందించగా, 19 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలను పారదర్శకంగా, చట్ట ప్రకారం నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో కుల ధృవీకరణ పత్రాలు,… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని పునేఠా వెల్లడించారు. ఎన్నికల…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!