AP ECET and ICET 2024 Results: నేడే ఏపీ ఈసెట్, ఐసెట్ ఫలితాలు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP ECET and ICET 2024 Results: ఆంధ్రప్రదేశ్‌లో ఈసెట్, ఐసెట్ 2024 పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ఈసెట్ 2024 ఫలితాలను ఇవాళ (మే 30న) ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 36, 369 మంది విద్యార్థులు ఎక్జామ్ కు హాజరయ్యారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ- ఫార్మసీ సెకండ్ ఇయర్ లో నేరుగా ప్రవేశాలు పొందే అవకాశం ఉంది.
Read Also: Prajwal Revanna : నేడు భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసే ఛాన్స్
Also Read
అలాగే, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా నేటి సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. మే6వ తేదీన ఏపీలో 111, తెలంగాణళో 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 48, 828 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 44, 446 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల ప్రకటన తర్వాత త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను కూడా రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?