AP High Court: హైకోర్టు ఆదేశాలు పాటించని ఏపీ సీఎస్.. తీవ్రంగా మండిపడిన న్యాయస్థానం
- ఏపీ సీఎస్ విజయానంద్ పై హైకోర్టు సీరియస్..
- కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదని క్వశ్చన్..
- ఆదేశాలు పాటించకపోతే న్యాయస్థానాలు ఎందుకు: ఏపీ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా లేదా చెప్పాలని సీఎస్ విజయానంద్ ని సూటిగా ప్రశ్నించింది. దీంతో ఖచ్చితంగా చేస్తామని కోర్టుకు సీఎస్ తెలిపారు. ఎప్పటిలోగా అమలు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ లో చేశామన్న సీఎస్.. 15 రోజుల సమయం సరిపోదా అని సీఎస్ ను కోర్టు క్వశ్చన్ చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టులు ఎందుకని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అయితే, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయస్థానం పేర్కొనింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే సామాన్యులకు కోర్టులపై నమ్మకం కోల్పోతారని తెలిపింది. అధికారులకు కోర్టు ఆదేశాలపై గౌరవం లేకపోయినా అధికారులపై మాకు గౌరవం ఉందన్నారు.
Read Also: Anthropic AI: ఈసారి “హెచ్ఆర్”లకే ఎసరు.. క్లాడ్ ఏఐ కొత్త ఫీచర్లతో ఉద్యోగాలకు ముప్పు?
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
సీఎస్ హైకోర్టు ఆదేశాలు పాటించకుండా మిగతా అధికారులకి ఏం మెసేజ్ ఇస్తున్నారని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. సీఎస్ ను వివరణ అడిగితే ఏజీ వాదనలు వినిపించటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టులపై సరైన క్లారిటీ లేదని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. పోస్టులపై పూర్తి క్లారిటీ ఉంది చెప్పమంటే చెబుతా అని న్యాయస్థానం అడిగింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవటంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కోర్టుకు ఏజీ వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు సీఎస్ విజయానంద్.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!