ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. రెండు రోజుల కిందట చేసిన బదిలీల్లో కొన్ని సవరణలు చేసిన ప్రభుత్వం. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. 8 మంది ఐఏఎస్ ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ట్రాన్స్ కో చైర్మన్ & ఎమ్‌డీగా విజయానంద్
పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్, SSA గా B. శ్రీనివాసరావు కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
పాఠశాల విద్య స్పెషల్ ఆఫీసర్ గా వెట్రిసల్వి కొనసాగింపు
కర్నూలు జిల్లా జేసీగా నారపురెడ్డి మౌర్య
నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా వికాస్ మర్మత్
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా డి. హరిత
బాపట్ల జిల్లా జేసీగా చామకూరి శ్రీధర్
ప్రకాశం జిల్లా జేసీగా కె. శ్రీనివాసులు
Read Also:Traffic diversion: నగరంలో ట్రాఫిక్ డైవర్సన్.. గంట ముందే బయలు దేరండి