AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government Schools: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతోంది. ఇటీవల ప్రైవేట్ పాఠశాలల నుంచి లక్షకు పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు మంత్రి నారా లోకేష్ సూచించారు. పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విద్యార్థుల ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు.
అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై సమగ్ర అధ్యయనం చేసి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి లోకేష్.. విద్యారంగంలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని లోకేష్ తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు ఏఐ ట్యూటర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థులకు వ్యక్తిగత అభ్యాసంలో మరింత సహాయం అందుతుందని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.. కాగా, కూటమి ప్రభుత్వం విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న మంత్రి లోకేష్.. సంస్కరణలు తీసుకొస్తూ.. విద్యారంగంలో కీలక మార్పులు తెచ్చే విధంగా కృషి చేస్తోన్న విషయం విదితమే..
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
తాజావార్తలు
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్‌షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!