CM YS Jagan: రేపు రెండు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు అనగా ఈ నెల 15వ తేదీన రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఇప్పటికే వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలు ఓవైపు.. పార్టీ కార్యక్రమాలు మరోవైపు.. ప్రైవేట్ కార్యక్రమాలు ఇంకో వైపు.. ఇలా నిత్యం బిజీగా గడుపుతోన్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. రేపు.. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారు.. ఈ నెల 15వ తేదీన ఉదయం కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు సీఎం జగన్.. ఇక, మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు ఏపీ సీఎం..
Read Also: Rajadhani Files: ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలను ఆపండి..! హైకోర్టులో పిటిషన్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇక, రేపు రెండు జిల్లాల పర్యటన కోసం.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు సీఎం జగన్.. అక్కడ బళ్లారి రోడ్‌లోని ఫంక్షన్ హాల్‌లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకోనున్న సీఎం జగన్.. ఆ తర్వాత గుంటూరు పర్యటనకు వెళ్తారు.. దీనికోసం.. రేపు మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకుంటారు.. అక్కడ నిర్వహించనున్న వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి.. అనంతరం సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!