AP Cabinet: 24న ఏపీ కేబినెట్ తొలి సమావేశం.. వాటిపై ఫోకస్
- ఈ నెల 24వ తేదీన తొలి కేబినెట్ భేటీ
- సోమవారం ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం
- ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారాలతో పాటు.. అందరూ ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయడం.. స్పీకర్ ఎన్నిక ఇలా అన్నీ పూర్తి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 25, 26 తేదీల్లో తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో పర్యటించనున్న సీఎం.. అంతకంటే ముందే.. అంటే ఈ నెల 24వ తేదీన తొలి కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తొలి కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశా నిర్దేశం చేయనున్నారట సీఎం చంద్రబాబు.
Read Also: Challa Harishankar: జాడ ఎక్కడ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చల్లా హరిశంకర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కేబినెట్లో కీలకంగా చర్చ సాగుతుందని తెలుస్తుంది. మొత్తం ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాల విడుదలపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక ప్రస్తావన ఉంటుందని సమాచారం.. ఇప్పటికే రాష్ట్రానికి ఉన్న అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. రూ. 14 లక్షల కోట్లపైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చిందట.. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కూడా తొలి కేబినెటలో కీలక ప్రస్తావన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, తొలి కేబినెట్లో ఎలాంటి చర్చ సాగనుంది.. కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!