Anupama Parameswaran : జానకిగా వచ్చేస్తున్న లిల్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుపమ పరమేశ్వరన్ గురించి ఇప్పుడు తెలియనోళ్లు ఉండరు.. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అంతేకాదు 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.. ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనుపమ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మలయాళం సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమాలో అనుపమ సరికొత్త లుక్ లో కనిపించబోతుంది..
అనుపమ ఈ మధ్య మలయాళ సినిమాలు చెయ్యలేదు.. గత రెండేళ్లుగా తెలుగు సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది.. దాదాపుగా రెండేళ్లు తర్వాత ఇప్పుడు ఈ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది.. కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది.. టిల్లు స్క్వేర్ లో గ్లామర్ లుక్ లో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు రాబోతున్న సినిమాలో మాత్రం న్యాయం కోసం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడే అమ్మాయి పాత్రలో నటిస్తుంది..
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
లాయర్గా సీనియర్ నటుడు సురేశ్ గోపి నటిస్తున్నారు.. తాజాగా ఈ సినిమాలో తన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా అనుపమ తెలిపింది.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి అనే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా ఆమెకు లాయర్ గా సురేశ్ గోపి నటిస్తున్నారు.. ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక అనుపమ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది.. అలాగే మలయాళ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది..
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు