అనుపమ పరమేశ్వరన్ గురించి ఇప్పుడు తెలియనోళ్లు ఉండరు.. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అంతేకాదు 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.. ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనుపమ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మలయాళం సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమాలో అనుపమ సరికొత్త…