Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Anoushka Shankar Slams Air India For Damaging Her Sitar Despite Handling

Air India-Anoushka Shankar: నా సితార్‌ను నాశనం చేశారు.. ఎయిరిండియాపై కళాకారిణి ఆగ్రహం

Published Date :December 4, 2025 , 12:32 pm
By Suresh Maddala
  • నా సితార్‌ను నాశనం చేశారు
  • ఎయిరిండియాపై కళాకారిణి అనౌష్క శంకర్ ఆగ్రహం
  • మద్దతుగా నిలిచిన అభిమానులు, తోటి కళాకారులు
  • గ్రామీ అవార్డుకు ఎన్నికైన అనౌష్క శంకర్
Air India-Anoushka Shankar: నా సితార్‌ను నాశనం చేశారు.. ఎయిరిండియాపై కళాకారిణి ఆగ్రహం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎయిరిండియా విమాన సంస్థపై ప్రముఖ సితార్ వాయిద్య కళాకారిణి అనౌష్క శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎయిరిండియా విమానంలో ప్రయాణించేటప్పుడు తన సితార్ విరిపోయిందని.. దీనికి ఎయిరిండియానే కారణమంటూ తీవ్ర కోపాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: బాబ్రీ మసీదు ప్రతిపాదన తెచ్చిన ఎమ్మెల్యేపై మమత ఆగ్రహం!

అనౌష్క శంకర్.. ప్రముఖ దివంగత సితార్ విధ్వంసుడు పండిట్ రవిశంకర్ కుమార్తె. ఇటీవల అనౌష్క శంకర్ ఎయిరిండియాలో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా సితార్ విరిగిపోయింది. తాను సితార్ వాయిస్తున్నప్పుడు శృతి తప్పిందని.. చూస్తే కింద విరిగిపోవడం చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. 15-17 ఏళ్ల కాలంలో వాయిద్యానికి ఇలా జరగడం ఇదే తొలిసారి అన్నారు. ఎయిరిండియా సిబ్బంది కారణంగానే ఇలా జరిగిందని ఆమె ఆరోపించారు. వీడియోలో సితార్ విరిగిపోయిన దృశ్యాలు చూపించారు. నిర్లక్ష్యంగా.. ఉద్దేశపూర్వకంగా ఇలా చేయకపోతే ఎందుకు జరుగుతుందని ఎయిరిండియాను నిలదీశారు. అయినా చాలా కాలం తర్వాత ఎయిరిండియాలో ప్రయాణం చేశానని.. ఒక భారతీయ పరికరం పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి? అని కడిగిపారేశారు.

ఇది కూడా చదవండి: Priyanka Gandhi: రూపాయి విలువ పడిపోతే నన్నెందుకు అడుగుతున్నారు.. వాళ్లను అడగండి.. ప్రియాంకాగాంధీ రుసరుసలు

ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో అభిమానులు, తోటి కళాకారులు ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఎయిరిండియాను డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే అనౌష్క శంకర్ గ్రామీ అవార్డుకు ఎన్నికయ్యారు. సంగీతంలో అత్యుత్తమ ప్రతిభ కనుబరిచిన వారికి యూనైటెడ్ స్టేట్స్ రికార్డింగ్ అకాడమీ ఈ అవార్డులు అందిస్తుంది. 2026 ఫిబ్రవరి 1న ఆదివారం లాస్ ఏంజిల్స్‌లోని క్రిప్టో.కామ్ అరీనాలో వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో అనౌష్క శంకర్ అవార్డు అందుకోనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anoushka Shankar (@anoushkashankarofficial)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • air india
  • Air india damaging
  • Anoushka Shankar
  • Sitar despite handling

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions