How to improve eyesight naturally: ‘గ్రద్ద’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాల్లో ఎగురుతూ.. ఆహరం కోసం భూమీద ఉండే ప్రతి దాన్ని కంటి చూపుతో పసిగడుతుంది. గాల్లోనే ఉండి చిన్న చిన్న కీటకాలు, పక్షులు, జంతువులను కూడా స్పష్టంగా చూస్తుంది. అందుకే గ్రద్ద లాంటి చూపు అవసరం అని అంటుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపించేవారు ఎక్కువగా ఉన్నారు. ఫోన్, కంప్యూటర్, టీవీల స్క్రీన్ టైం ఎక్కువ…
China Man Loses Eye after fly on face: చైనాలోని షెన్‌జెన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ముఖంపై వాలిన ఈగను చంపి.. ఏకంగా కంటినే కోల్పోయాడు. కంటికి అయిన ఇన్ఫెక్షన్.. మెదడుకు చేరే అవకాశం ఉండడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఎడమ కనుగుడ్డును తొలగించాల్సి వచ్చింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ తమ నివేదికలో పేర్కొంది. మెయిన్‌ల్యాండ్ నివేదికలు ఆ కీటకాన్ని డ్రైన్ ఫ్లైగా గుర్తించాయి. అది అత్యంత ప్రమాదకర కీటకం అని…
ప్రియుడి కోసం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి ఉంటున్న పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కన్ను, పెదవి దగ్గర గాయాలయ్యాయి.
మనం ఏమీ చూడాలన్నా కళ్లు ప్రధానం. కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మనం కూడా అంతే ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకో గలుగుతాము. అయితే మారిన ప్రస్తుత జీవన విధానంలో చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు కంటి సమస్యలు ఉంటున్నాయి.
ర్వేంద్రీయానాం నయనం ప్రధానం అంటారు... అంటే మనిషిలోని అన్ని అవయవాల్లోకెల్లా కళ్లు ప్రధానమైవని అర్థం. మనిషి ప్రపంచాన్ని చూసేది కళ్లతో.. కళ్లు లేకపోతే మొత్తం చీకటే. చీకటిలో ఏమీ చూడలేము
Health : ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ప్రజల కళ్ళు ప్రభావితమవుతాయి. కంటి నొప్పితో పాటు, వార్తాపత్రికలు చదవడానికి, దగ్గరగా చూడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
Phone Addict: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారారు. ఎంతలా అంటే అవి వారి జీవితంలో భాగం. ఫోన్ లేకుండా రోజు గడవదు. అన్ని పనులూ స్మార్ట్ ఫోన్ నుంచే చేసేవిధంగా టెక్నాలజీ మారింది.
Thief Rat : మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో మరోసారి తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మార్చురీలో ఉంచిన మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అతని కళ్లను ఎలుకలు కొరికి ఉంటాయని అనుమానిస్తున్నారు.
Annatto Seeds : మీకు ఎల్లప్పుడు నిత్య యవ్వనంతో నిఘనిఘలాడాలని అనుకుంటున్నారా.. ఎలాంటి చర్మ, కంటి సమస్యలు దరి చేరవద్దని కోరుకుంటున్నారా అయితే వెంటనే ఈ గింజలు తినేయండి.
Viral Video: కొంతమంది వారేదో సమాజాన్ని ఉద్దరిద్దామంటూ ఏదో చెప్పబోతుంటారు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా. కొందరు ఎదుటివాళ్లు చెప్పేది తమ మంచికేనని స్వీకరిస్తారు.