Animal : రష్మిక నటనకు ఫిదా అవుతున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా రిలీజ్ అయిన ‘యానిమల్’ మూవీ అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.116 కోట్లు వసూళు చేసి సత్తా చాటింది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా యానిమల్ మూవీ రికార్డు సాధించింది.ఇక ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.. విమర్శకులు కూడా ఆమె నటకు ఫిదా అయ్యారు. ఎమోషనల్ సన్నివేశాల్లో రష్మిక మందన్న ఎంతో అద్భుతంగా నటించింది..
అయితే ‘యానిమల్‘ మూవీ విడుదలకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ లో రణబీర్ తో వాదనకు దిగుతూ రష్మిక పళ్లు కొరుకుతూ చెప్పిన ఓ డైలాగ్ మీద పలువురు విమర్శలు చేసారు.. ఆమె చెప్పిన డైలాగ్ ఏంటో అస్సలు అర్థం కావట్లేని ట్రోల్ చేశారు. సినిమా విడుదల అయ్యాక మాత్రం రష్మిక నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.. ట్రోల్ చేసిన వారే ఆమె నటన అద్భుతమని ప్రశంసిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ‘యానిమల్‘ ట్రైలర్ కు సంబంధించిన స్టిల్ ను నెటిజన్లు షేర్ చేస్తూ రష్మికను అభినందిస్తున్నారు. “ఈ సీన్ చూసి చాలా మంది రష్మికను ట్రోల్ చేశారు. కానీ, సినిమాలో ఆమె నటన ఎంతో న్యాచురల్ గా ఉంది. మొత్తం సినిమాలో ఆమె నటన వావ్ అనిపించింది.ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో హీరో రణబీర్ ను మించి నటించింది ’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేసారు. “నవ్వు, కోపం, ఏడుపు, నిరాశ ఇలా కలగలిపిన రష్మిక నటన ఎంతో ఆకట్టుకుంది. అలాగే ఆమె నటన ‘అపరిచితుడు’ మాదిరిగా ఉంది” అని మరో నెటిజన్ ప్రశంసించాడు.
Also Read
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!