AP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Budget 2026-27: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లగా అంచనా వేశారు. బడ్జెట్ ప్రకారం.. వివిధ పథకాలు, శాఖలను కేటాయించిన బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
READ MORE: Krish Jagarlamudi : ఏడుగురు హీరోయిన్లతో సినిమా..? రూమర్లకు చెక్ పెట్టిన డైరెక్టర్ క్రిష్!
Also Read
పాఠశాల విద్య- రూ. 32,308 కోట్లు..
బీసీ సంఘాల కోసం- రూ. 23,650 కోట్లు.
పంచాయతీ రాజ్ – రూ. 22,941 కోట్లు..
వైద్య ఆరోగ్య శాఖ – రూ.19,306 కోట్లు..
జలవనరుల శాఖ- రూ.18,223 కోట్లు..
మున్సిపల్ శాఖ- రూ.14,538 కోట్లు..
ఇంధన శాఖ – రూ. 13,934 కోట్లు.
వ్యవసాయ శాఖ – రూ. 11,118 కోట్లు..
సాంఘిక సంక్షేమ శాఖ- రూ.11,118 కోట్లు..
EWS సంక్షేమం – రూ.10,699 కోట్లు…
తల్లికి వందనం – రూ. 9668 కోట్లు
మహిళా శిశు సంక్షేమం – రూ. 4581 కోట్లు
స్కాలర్షిప్స్ – రూ. 3836 కోట్లు
సమగ్ర శిక్షణ – రూ. 2946 కోట్లు
ఉన్నత విద్యాశాఖ – రూ. 2566 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం- రూ. 2161కోట్లు
మనబడి మన భవిష్యత్తు – రూ. 1500కోట్లు
స్కిల్ డెవలప్మెంట్- రూ.1232 కోట్లు
పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ. 707 కోట్లు.
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర – రూ. 654 కోట్లు.
యూత్ అండ్ స్పోర్ట్స్ – రూ. 438కోట్లు
అమరావతి. కోసం- రూ. 6000 కోట్లు కేటాయింపు
సాగునీటి ప్రాజెక్టులకు – రూ. 9906కోట్లు
అన్నదాత సుఖీభవ- రూ. 6600
పోలవరం- రూ. 6105
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ. 1927
మత్స్యకార సేవ – రూ. 260కోట్లు
ధరల స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు
క్రాప్ ఇన్సూరెన్స్ – రూ. 250కోట్లు
పీఎం కృషి సించాయి యోజన – రూ. 190 కోట్లు..
పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం- రూ.714 కోట్లు
పట్టణభివృద్ధి శాఖకు- రూ.14539 కోట్లు
తాజావార్తలు
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
-
Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
-
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?