Amit Shah warning to Tamilisai: తమిళిసైకి అమిత్‌షా వార్నింగ్..!
- తమిళనాడు బీజేపీతో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ సీరియస్
- నేరుగా రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
- నారా చంద్రబాబు నాయుడు
- మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో తమిళిసై సౌందరరాజన్ కు వార్నింగ్
- తమిళనాడులో అన్నామలైతో గొడవపడొద్దని హెచ్చరించినట్టుగా ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah warning to Tamilisai: తమిళనాడు బీజేపీతో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేరుగా రంగంలోకి దిగారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కల్యాణ్, నారా లోకేష్ తదితరులు ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు తమిళిసై సౌందరరాజన్.. ఈ సందర్భంగా తమిళిసైతో మాట్లాడారు అమిత్‌షా.. అయితే, వెంకయ్యనాయుడు, అమిత్‌షాకు నమస్కారం చేస్తూ ముందుకు వెళ్తున్న తమిళిసైని వెనక్కి పిలిచిన దాదాపు నిమిషం పాటు మాట్లాడారు అమిత్‌షా.. ఈ సమయంలో అమిత్‌షా కాస్త సీరియస్‌గా ఉన్నట్టు కనిపించింది.. తమిళనాడు అన్నామలైతో గొడవపడొద్దని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Sai Dharam Tej: షాకింగ్: అల్లు జంటను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
కాగా, లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో చిచ్చుపెట్టాయి.. అన్నామలై, తమిళిసై సౌందర్‌రాజన్ మధ్య విభేదాలు ముదిరినట్టు కొన్ని ఘటనలు స్పష్టం చేశాయి.. ఇరువురి మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం బురద జల్లుకుంటున్నారు. తమిళిసై సౌందర్‌రాజన్ ఇటీవల మాట్లాడుతూ… బీజేపీలోకి సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.. అయితే, దీనిపై పెద్ద రచ్చే జరిగింది.. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుచ్చి సూరియ శివ.. తమిళిసై వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. ఇక, రాష్ట్రంలో బీజేపీ ఓటమికి అన్నామలై కారణమని కొందరు ఆరోపించారు.. మరోవైపు.. తమిళిసై పార్టీ వ్యవహారాలను బహిరంగంగా చర్చిస్తున్నారని మరికొందరు మండిపడ్డారు.. ఈ వ్యవహారాలు అన్నీ బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో.. ఏపీలో తనను ఎదురైన తమిళిసైని అమిత్‌షా సీరియస్‌గా మందలించినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..