Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- సిలిగురిలో అమిత్ షా ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష..
- భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ చొరబాట్లపై ప్రత్యేక చర్చ..
- వ్యూహాత్మక చికెన్ నెక్ కారిడార్ భద్రతపై కేంద్రం ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోం మంత్రి తూర్పు సరిహద్దుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్లు, పరిపాలన సంస్కరణలతో పాటు వ్యూహాత్మకంగా భారత్‌లోని ఇతర ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’ భద్రతను సమీక్షించారు. అమిత్ షా దబ్గ్రామ్-ఫుల్బారీ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి, బీఎస్ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు.
ఈశాన్య రాష్ట్రాలను కలిపే, అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో సిలిగురి కారిడార్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రంగ్పో రైల్వే ప్రాజెక్టు, సైనిక రవాణా, జాతీయ భద్రత దృష్ట్యా ఈ ప్రాంత భద్రతపై కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కీలక సమావేశంలో సరిహద్దు వెంబడి అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రంలో నేర ముఠాలపై కఠిన చర్యలు, జనన-మరణ నమోదు వ్యవస్థల్ని డిజిటలైజ్ చేయడం, అక్రమ వలసలు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర ఉన్నత పరిపాలనా అధికారులు, డార్జిలింగ్, జల్పైగురి, కాలింపాంగ్, అలీపుర్దువార్, కూచ్ బెహార్, ఉత్తర, దక్షిణ దినాజ్‌పూర్, మాల్దా నియోజకవర్గాల ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!