PM Modi: అమెరికా పర్యటనలో భారత్ కీలక ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు డజను సాయుధ డ్రోన్లు విక్రయించేలా ఈ డీల్ ఉండనుందని వారు వెల్లడించారు. భారత్ కూడా చాలా కాలంగా అమెరికా నుంచి సాయుధ డ్రోన్లను కొనేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ, బ్యూరోక్రటిక్ ఇబ్బందులతో ఈ డీల్ ముందుకు సాగడం లేదు.. జూన్ 22న మోడీ అమెరికా పర్యటనలో ఈ డీల్‌ను ఓ కొలిక్కి తెస్తుందని అంచనా.
Also Read : Astrology : జూన్ 15, గురువారం దినఫలాలు
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
అమెరికాలో మోడీ పర్యటన ఖరారు కాగానే డ్రోన్ డీల్ విషయంలో పురోగతి చూపించాలని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్, పెంటగాన్ అధికారులు భారత్‌ను సంప్రదించారు. కోరారు. దాదాపు 30 ఎంక్యూ ఖబి సీ గార్డియన్ డ్రోన్లను అమ్మివేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మధ్య పలు ఆయుధాల తయారీ, నిర్వహణపై ప్రధానంగా చర్చలు జరుగనున్నాయి.
Also Read : TNPL 2023: ఇదేందయ్యో ఇది.. ఒక బంతికి రెండుసార్లు డీఆర్ఎస్! వైరల్ వీడియో
మరోవైపు హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన ఏడు రంగాల్లో భాగస్వామ్యం కోసం భారత్, అమెరికాలు మంగళవారం న్యూఢిల్లీలో ఒక మార్గ సూచీని ఆవిష్కరించాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇక్కడ పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ చేతుల మీదుగా ఈ ప్రొగ్రాం జరిగింది. దీనికింద సెమీ కండక్టర్లు, కొత్త తరం టెలికమ్యూనికేషన్, కృత్రిమ మేధ, రక్షణ రంగాల్లో రెండు దేశాలు సహకరించుకునే అవకాశం. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో అనేక ద్వైపాక్షిక అంశాల్లో పురోగతి సాధించేందుకు కసరత్తు చేస్తున్నామని జేక్ సలీవాన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!