Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Akhil Akkineni Lenin Movie Release Postponed Due To Ram Charan Peddi

Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !

Published Date :April 29, 2026 , 8:24 am
By Mounika
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాపం.. అక్కినేని వారసుడు అఖిల్ కు మళ్ళీ వెయిటింగ్ తప్పేలా లేదు. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో అఖిల్ చేస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘లెనిన్’ రిలీజ్ డేట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమాను జూన్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో అఖిల్ సినిమాను వాయిదా వేయక తప్పలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత అఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, అనవసరమైన పోటీకి వెళ్లి రిస్క్ తీసుకోవడం ఎందుకని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా సంస్థలు వెనక్కి తగ్గాయి.

ప్రస్తుతానికి ఈ సినిమాను జూలై నెలాఖరులో లేదా ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆగస్టు 15న పెద్ద సినిమాలేవీ లేకపోతే, ఆ లాంగ్ వీకెండ్ హాలిడే అడ్వాంటేజ్ ను వాడుకోవాలని మేకర్స్ గట్టిగా అనుకుంటున్నారు. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నాడట. అఖిల్ కెరీర్ లోనే ఇది మోస్ట్ పవర్ ఫుల్ రోల్ అని, అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఎక్కడా తొందరపడకుండా సరైన టైమ్ లో రావాలని టీమ్ కసరత్తు చేస్తోంది. మరి అఖిల్ కి ఈ ‘లెనిన్’ ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి!

Also Read

  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
  • Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhil Akkineni Next Movie
  • Akhil Lenin movie updates
  • Lenin Movie Release Date
  • Ram Charan Peddi release date
  • Tollywood news 2026.

తాజావార్తలు

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !

  • Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

  • Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?

  • Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions