Akhil : అక్కినేని అఖిల్ పేరుతో పరిచయం అక్కర్లేదు. చిన్నప్పుడు సిసింద్రీ సినిమా తీస్తే బ్రహ్మండమైన హిట్ కొట్టాడు. పెద్దయ్యాక సూపర్ స్టార్ అవుతాడని ఆనాడు అంతా అనుకున్నారు.
ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. సురేందర్ రెడ్డి పై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు కానీ ఏం లాభం.. ఏజెంట్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి అఖిల్ మళ్లీ ఎక్కడా కనిపించడంలేదు. ఏజెంట్ రిలీజ్ అయి 5 నెలలు అవుతున్నా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు అఖిల్. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 100…