స్టార్ హీరోలకు మైల్ స్టోన్ మూవీస్ చాల ప్రత్యేకం. అవి హిట్ కొట్టడం ఇంకా స్పెషల్. కేవలం అతి కొద్దీ మంది హీరోలకు మాత్రమే ల్యాండ్ మార్క్ మూవీస్ సూపర్ హిట్ సాధించాయి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ల్యాండ్ మార్క్ మూవీతో రీఎంట్రీ ఇ