Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
- మౌలానా తౌకీర్ రజా ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు..
- బరేలీ అల్లర్ల కేసులో నిందితుడిగా జైలులో ఉన్న రజా..
- యూపీ ఎన్నికల వేళ అజయ్ రాయ్ భేటీకి ప్రాధాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజాగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ బుధవారం రాత్రి బరేలీలోని మౌలానా తౌకీర్ రజా ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యుల్ని కలిశారు. మౌలానా తౌకీర్ రజా కుటుంబంతో భేటీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతేడాది బరేలీ అల్లర్ల కేసులో రజా కీలక నిందితుడి ఉన్నారు, ప్రస్తుతం జైలులో ఉన్నారు.
అజయ్ రాయ్ రజా ఇంటికి వెళ్లడాన్ని చాలా మంది రాజకీయ కోణంలో చూస్తున్నారు. రజా కుమారుడు ఫర్మాన్ రజాను, ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకుని యోగక్షేమాలు అడిగారు. ఆయన కుటుంబంతో 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత రాజధాని లక్నోకు చేరుకున్నారు. ఈ భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ ముస్లిం ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
తౌకీర్ రజా కుటుంబంతో భేటీ అయిత తర్వాత అజయ్ రాయ్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై విమర్శలు చేశారు. చట్టబద్ధమైన పాలన కేవలం బలహీనులు, గళం విప్పేవారికేనా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య గళాలను అణిచివేయడానికి, అసమ్మతిని అణగదొక్కడానికి అధికార వర్గం ప్రదర్శించే అహంకారం ప్రజాస్వాయ్య వ్యవస్థకు తీవ్ర ఆందోళన కలిగించే విషమయని అన్నారు.
తాజావార్తలు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?