Air Force Helicopter: తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Force Helicopter: సాంకేతిక లోపం కారణంగా 20 మంది ఎయిర్‌మెన్‌లతో కూడిన ఎంఐ-17 ఐఏఎఫ్ హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం జోధ్‌పూర్‌లోని లోహావత్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఎంఐ-17 హెలికాప్టర్ జోధ్‌పూర్ ఎయిర్‌బేస్ నుంచి ఫలోడీ ఎయిర్‌బేస్‌కు బయలుదేరింది. కొంత సమయం తర్వాత ఆ హెలికాప్టర్‌ను జోధ్‌పూర్‌లోని పిల్వా గ్రామంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. “మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో, సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ పిల్వా గ్రామంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది” అని అధికారి తెలిపారు.
Read Also: Gorakhpur Horror: ఆస్తి తగాదాలు.. తండ్రిని సుత్తితో చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి..
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఆర్మీ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత లోపాలను సరిదిద్దడంతో హెలికాప్టర్ మళ్లీ బయలుదేరింది. కొంతసేపటి తర్వాత హెలికాప్టర్ సురక్షితంగా బయలుదేరి ఫలోడి విమానాశ్రయానికి చేరుకుంది. హెలికాప్టర్ దాని గమ్యస్థానానికి సుమారు గంట ఆలస్యం తర్వాత టేకాఫ్ చేయగలిగింది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్ టీమ్‌కు సహాయం చేసి, జనాన్ని అదుపు చేశారని ప్రసాద్ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!