Air Force Helicopter: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలోని పోర్పంధాల్ గ్రామంలో సోమవారం ఉదయం తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వెళ్తున్న శిక్షణ హెలికాప్టర్( IAF) అత్యవసరంగా ల్యాండ్ అయింది.
సాంకేతిక లోపం కారణంగా 20 మంది ఎయిర్‌మెన్‌లతో కూడిన ఎంఐ-17 ఐఏఎఫ్ హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం జోధ్‌పూర్‌లోని లోహావత్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.