Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Actress Mehreen Pirzada Wedding Photos Husband Arsh Aulakh Himachal Pradesh

Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?

Published Date :April 27, 2026 , 7:43 am
By Mounika
Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ ‘హనీ ఈజ్ బెస్ట్’ మెహరీన్ పిర్జాదా ఎట్టకేలకు ఒక ఇంటిదయ్యారు. గత కొంతకాలంగా తన పర్సనల్ లైఫ్ గురించి సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీ, ఆదివారం నాడు అర్ష్‌ ఔలఖ్‌ను వివాహం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చైల్ (Chail) అనే అందమైన హిల్ స్టేషన్‌లో ప్రకృతి ఒడిలో,ఈ వివాహ వేడుక జరిగింది. సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని మెహరీన్ అఫీషియల్‌గా ప్రకటించారు. “మరో కొత్త ప్రయాణం మొదలైంది” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఫోటోల్లో నూతన వధూవరులు ఎంతో చూడముచ్చటగా ఉన్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో ఎంట్రీ ఇచ్చిన మెహరీన్, ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ వంటి హిట్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు. మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సినిమాల్లో ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ఆమె చేసిన కామెడీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక మెహరీన్ పెళ్లి ఫోటోలు చూసిన నటి హన్సిక, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ జంటకు మనము కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం.

Also Read

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Jananayagan : జననాయగన్ రిలీజ్ పై నేడు సెన్సార్ బోర్డు ఫైనల్ డెసిషన్.. రెండు డేట్స్ లాక్ చేసిన మేకర్స్
  • Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
  • Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్

 

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • F3 actress wedding
  • Mehreen husband Arsh Aulakh
  • Mehreen Pirzada Marriage
  • Mehreen Pirzada wedding date
  • Telugu Cinema News 2026

తాజావార్తలు

  • Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?

  • Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Jananayagan : జననాయగన్ రిలీజ్ పై నేడు సెన్సార్ బోర్డు ఫైనల్ డెసిషన్.. రెండు డేట్స్ లాక్ చేసిన మేకర్స్

  • Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions