Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Actress Anushka Shettys Slim Look Pics Goes Viral

Anushka Shetty: సన్నబడిన అనుష్క శెట్టి.. స్లిమ్ లుక్‌ పిక్ వైరల్!

Published Date :March 12, 2024 , 8:46 am
By Sampath Kumar
Anushka Shetty: సన్నబడిన అనుష్క శెట్టి.. స్లిమ్ లుక్‌ పిక్ వైరల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anushka Shetty Joins the sets of Malayalam Movie Kathanar: సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి చివరగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంట అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం అనుష్క మరో సినిమా చేయలేదు. అంతేకాదు అప్పటినుంచి ఒక్కసారి బయటకు కూడా రాలేదు. దాంతో అనుష్క ఏం చేస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఓ మలాయళ సినిమా షూటింగ్‌లో అనుష్క పాల్గొన్నారు.

రోజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’. ఈ మలయాళ సినిమా సోమవారం సెట్స్‌పైకి వెళ్లింది. కథనార్ సినిమా షూటింగ్‌లో అనుష్క శెట్టి పాల్గొన్నారు. అనుష్క చిత్ర బృందంతో కలిసి ఉన్న ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఇందులో అనుష్క స్లిమ్ లుక్‌లో ఉన్నారు. ఆమె చాలా సన్నబడ్డారు. అనుష్క లేటెస్ట్ ఫొటోస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనుష్కఇన్నాళ్లు వర్కౌట్స్ చేసిందని ఇట్టే అర్ధమవుతోంది.

Also Read: Realme Narzo 70 Pro 5G Price: మార్చి 19న మార్కెట్‌లోకి రియల్‌మీ నార్జో 70 ప్రో.. ధర, ఫీచర్లివే!

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ముందే కథనార్ చిత్రం చేయడానికి అనుష్క శెట్టి ఒప్పుకున్నారు. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళింది. కథనార్ చిత్రంలో అనుష్క నెగిటివ్ రోల్ పోషిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాహుల్ సుబ్రమణియన్ సంగీత దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ఓ సినిమా చేయనుందని సమాచారం. క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో అనుష్క నటించిన విషయం తెలిసిందే.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anushka
  • Anushka Shetty
  • Anushka Shetty Latest Images
  • Anushka Shetty Latest Pics
  • Kathanar

తాజావార్తలు

  • Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

  • Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు

  • Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!

  • RCB Legend: “నువ్వు దేవుడు సామీ”.. 2008 నుంచి 2026 వరకు 18 ఏళ్లుగా ఒకే టీమ్‌ను నమ్ముకున్న ఏకైక ప్లేయర్..

  • Nara Lokesh: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.. ఇక పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions