Vardhan Puri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విలన్లు చాలామందే ఉన్నారు. అయితే, అందులో మనకి ముందుగా అమ్రీష్ పురినే గుర్తుకొస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మేజర్ చంద్రకాంత్, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ లాంటి బడా సినిమాల్లో అమ్రీష్ పురి అద్భుతమైన పాత్రలు పోషించాడు. అయితే అమ్రీష్ 2005లోనే కన్నుమూశాడు. ఆ తర్వాత అమ్రీష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో ఎవరూ తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ ఇప్పటి…