HMDA: హెచ్ఎండీఏలో టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపై ఏసీబీ అధికారుల ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్ఎండీఏ కృష్ణకుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కృష్ణ కుమారుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, బడా బిల్డర్లతో కుమ్మక్కై TDR ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలను HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ BV కృష్ణ కుమార్ నష్టం చేసినట్లు గుర్తించారు. ఇక, బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు ACB అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ చర్య వల్ల ప్రభుత్వానికి దాదాపు 3800 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తుంది.
మరో ఇద్దరు HMDA ప్లానింగ్ అధికారుల పాత్రపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. బడా బిల్డర్ల ప్రాజెక్టుల ప్లానింగ్ లో TDR విలువ తగ్గించి.. తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వంకి నష్టం కలిగించింది.
Read Also: Sonia Gandhi: బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలి..
Also Read
- SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
ఫైల్స్ కి అనుమతినిచ్చిన కృష్ణ కుమార్, మరో ఇద్దరు HMDA ప్లానింగ్ ఆఫీసర్లు.. శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు కాగానే అమెరికాకు కృష్ణ కుమార్ వెళ్లిపోయారు. అమెరికా నుంచి హైదరాబాద్ కి ACB అధికారులు ప్రయత్నిస్తున్నాను.. శివబాలకృష్ణ, కృష్ణ కుమార్ మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు సిండికేట్ పై ఏసీబీ దృష్టి పెట్టింది. టీడీఆర్ నష్టాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?