Tamanna Dead Body : లంచ్‌కు రమ్మన్నారు.. తమన్నాను చంపి డ్రమ్ములో పెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamanna Dead Body : కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డ్రమ్ములో మహిళ మృతదేహం లభ్యం కావడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. అనంతరం ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల పేర్లు కమల్, తన్వీర్, సాకిబ్. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి పేరు తమన్నా.
Read Also: World Sleep Day : అతిగా నిద్ర పోతే.. మీరు ఉబ్బిపోతారు జాగ్రత్త
Also Read
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
తమన్నా తన మొదటి భర్త అఫ్రోజ్‌తో తరచూ గొడవలయ్యేవి. వాటితో విసిగిపోయిన ఆమె అఫ్రోజ్‌కు విడాకులు ఇచ్చింది. దీని తర్వాత, ఆమె అఫ్రోజ్ బంధువు ఇంతిఖాబ్‌ను వివాహం చేసుకుంది. దీంతో ఇంతిఖాబ్‌తో, కుటుంబ సోదరులతో విభేదాలు వచ్చాయి. ఇంతిఖాబ్ నవాబు బెంగళూరులో పనిచేస్తున్నాడు. మార్చి 12న కల్సిపాళ్యలోని తన ఇంట్లో తమన్నా, ఇంతాఖాబ్‌లను డిన్నర్‌కి పిలిచాడు. దాని ప్రకారం ఇద్దరూ భోజనానికి వెళ్లారు. భోజనం చేశాక గొడవ పడ్డారు. నిందితుడు నవాబ్ ఇంతాఖాబ్‌ను ఇంటి నుండి బయటకు రమ్మని కోరాడు. తమన్నాను తిరిగి బీహార్‌కు పంపిస్తానని హామీ ఇచ్చాడు. ఈ సమయంలో ఇంట్లో 8 మంది ఉండడంతో నిస్సహాయుడైన ఇంతఖాబ్ తన భార్యను వదిలి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత నిందితులు తమన్నాను దుపట్టాతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో వేసి బీహార్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారు.
Read Also: Pot Water Benefits: మట్టికుండలోని నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా?
ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రమ్ములో నిందితులు మహిళ మృతదేహాన్ని ఉంచారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకున్నారు. వీరంతా బీహార్‌కు చెందిన వారు కాగా, మరో ఐదుగురు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.
తాజావార్తలు
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!