Physical Harrasment: దారుణం.. తన స్నేహితులతో భార్యపై అత్యాచారం చేయించిన భర్త
- యూపీలో దారుణ ఘటన
- భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించిన భర్త
- అతనికి ఆమె నాలుగో భార్య
- సీసీటీవీ అమర్చిన బెడ్రూమ్లోకి పంపించి అత్యాచారం చేయించాడని మహిళ ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించాడు భర్త. ఈ ఘటనలో నిందితురాలు కీలక విషయాలను బయటపెట్టింది. నిందితుడికి ఆమె నాలుగో భార్య. ఆమెను పెళ్లి చేసుకునే ముందు తన మతాన్ని దాచిపెట్టి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం తనను పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు డాక్టర్ గా గుర్తించారు. పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత సీసీటీవీ అమర్చిన బెడ్రూమ్లో తన స్నేహితులతో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. గది బయట, లోపల దృశ్యాన్ని డాక్టర్ సీసీటీవీ నుండి చూస్తూనే ఉన్నాడని పేర్కొంది. అనంతరం.. డాక్టర్ తనను కొట్టాడని మహిళ ఆరోపించింది. ఈ విషయంలో పోలీసుల సహాయం కోరానని.. అయితే ఎవరూ తనకు సహాయం చేయలేదని తెలిపింది.
CM Chandrababu: ఏపీలో కొత్త ఇసుక పాలసీపై సీఎం సంకేతాలు..
Also Read
మీడియా కథనాల ప్రకారం.. కోల్‌కతాలోని బల్లిగంజ్‌లో నివసిస్తున్న మహిళ, గంగో పోలీస్ స్టేషన్‌లోని మొహల్లా కోట్లా నివాసి డాక్టర్ అహ్బర్ హుస్సేన్‌తో 2022 మే 12 నుండి లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. వైద్యుడు డాక్టర్ అహ్బర్ హుస్సేన్ ఆమెను, ఆమె ఏడేళ్ల కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత నిందితుడు పెళ్లి చేసుకున్నాడు. అనంతరం.. నిందితుడు డా. తన సహచరులైన డాక్టర్ షాజాద్, డాక్టర్ ఆరిఫ్‌లకు ఫోన్ చేసి 2023 జూన్ 21న ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నిందితులు ఆమెను కోల్‌కతాలో విడిచిపెట్టారు. ఈ విషయమై దేవబంద్ పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.
PM Modi: కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు.. పార్లమెంట్లో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..
హిందూ సంస్థల ద్వారా తన అభిప్రాయాలను మీడియాకు తెలిపానని బాధిత మహిళ చెబుతోంది. ఆ తర్వాత ఆమె ఎస్పీ దేహత్ సాగర్ జైన్‌ను కలిసి కథంతా చెప్పింది. నిందితుడైన వైద్యుడిపై సదరు మహిళ ఎస్పీ దేహత్‌కు ఫిర్యాదు లేఖ ఇచ్చింది. మహిళ ఫిర్యాదుపై నివేదిక నమోదు చేసినట్లు ఎస్పీ దేహత్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్ మొదటి భార్య సర్సావా నివాసి.. ఆమె తన తల్లి ఇంట్లోనే గత నాలుగు సంవత్సరాలుగా ఉంటుందని బాధిత మహిళ తెలిపింది.
తాజావార్తలు
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?