Viral Video: ఫోన్‌కి బానిసగా మారుతున్న పిల్లలకోసం ఉపాధ్యాయురాలి అద్భుత ఆలోచన..(వీడియో)
- ప్రస్తుత రోజుల్లో మొబైల్స్ కు బానిసలుగా మారుతున్న పిల్లలు .
- వాటి నుండి బయట పడేందుకు టీచర్ అద్భుత ప్రదర్శన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి ఇబ్బంది పడే వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు తమాషాగా పిల్లలకు ఫోన్లు ఇస్తుంటారు. కానీ., ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు పిల్లలకు ఇష్టమైన ఆటవస్తువుగా మారాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ టీచర్ ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఈ పద్ధతిని చూసి సోషల్ మీడియాలో టీచర్‌పై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్‌లోని ఒక పాఠశాల అవగాహన ప్రణాళిక వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
AUS vs ENG: ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్.. ఒకే ఓవర్లో 30 పరుగులు..
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
బదౌన్ లోని హెచ్‌పి ఇంటర్నేషనల్ స్కూల్ ఉపాధ్యాయులు కలిసి పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచేందుకు అవగాహన ప్రణాళికను రూపొందించారు. ఈ వీడియోలో, ముందుగా ఒక టీచర్ కళ్లకు ఓ రుమాలు అడ్డుపెట్టుకొని ఏడుస్తున్నట్లు నటిస్తున్నారు. ఇతర ఉపాధ్యాయులు భయంతో ఆమెను చుట్టుముట్టి, “ఏమైంది మేడమ్, ఇది ఎలా జరిగింది..?” అని అడుగుతారు. టీచర్ ఇంగ్లీషులో, “నేను ఫోన్ ఎక్కువగా వాడాను, అందుకే ఇలా జరిగింది.” అంటూ సంధానం ఇచ్చింది. దీని తర్వాత వీడియోలో చూసిన పిల్లలు భయపడుతున్న దృశ్యాలు కనపడతాయి.
बच्चों से मोबाइल की लत छुड़वानी है तो ये दिखा दें ये वीडियो..!
यूपी के बदायूं के HP इंटरनेशनल स्कूल की टीचर्स ने बच्चों को मोबाइल से दूर करने के लिए एक अवेयरनेस प्लान बनाया है। वीडियो में एक टीचर आंखो पर पट्टी बांधकर रोती नज़र आती है। टीचर के पूछने पर कहती है कि ज्यादा मोबाइल… pic.twitter.com/4XrNZXWR2a
— Vikash Mohta (@VikashMohta_IND) September 11, 2024
తమ టీచర్ పరిస్థితిని చూసి పిల్లలు ఫోన్‌ని చూస్తూ దూరంగా వెళ్లిపోతారు. ఒక టీచర్ పిల్లలందరికీ ఫోన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా.. కానీ., ఎవరూ ముందుకు రాలేదు. చాలామంది పిల్లలు కూడా ఇంకెప్పుడూ ఫోన్ వాడను అని ఏడుస్తూనే ఉన్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో 6 లక్షలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉపాధ్యాయురాలు చేసిన పనిని, పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసిస్తున్నారు. చాలా అద్భుతమైన వీడియో, చాలా మంచి సందేశం అంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!