Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News A Two Months Break In Israel Gaza War

Israel- Hamas: ఇజ్రాయెల్- గాజా యుద్ధానికి రెండు నెలల విరామం..?

Published Date :January 23, 2024 , 8:35 am
By Chandra Shekhar Pamena
Israel- Hamas: ఇజ్రాయెల్- గాజా యుద్ధానికి రెండు నెలల విరామం..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు కొన్ని రోజులు విరామం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ హమాస్‌కు ఒక ప్రతిపాదనను పంపింది. అందులో 2 నెలల పాటు యుద్ధాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ పోరాటంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న ఖతార్- ఈజిప్ట్ ద్వారా ఈ ప్రతిపాదన పంపించింది. గాజాలో బందీలుగా ఉన్న ప్రజలందరినీ విడుదల చేయాలనే షరతులతో కూడిన ఈ ఒప్పందంలో ఉంచబడింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖతో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు ఈ సమాచారం అందించారు. అయితే, ఇప్పుడు హమాస్ యోధులు దీనికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది వేచి చూడాలి.

Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నేడు టికెట్లు విడుదల

కాగా, గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ ఇజ్రాయిలీల కుటుంబాలు ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఈ వ్యక్తులు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లోకి ప్రవేశించారు. బందీల బంధువులు గత కొద్ది రోజులుగా తమ నిరసనలను తీవ్రం చేశారు. తమ వారిని విడుదల చేసేందుకు ఇజ్రాయేల్ ప్రభుత్వం మరింత కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఇజ్రాయెల్ దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్‌లో భారీ బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 50 మంది పాలస్తీనియన్లు మరణించారు. షెల్టర్ సెంటర్లపై బాంబు దాడి కారణంగా స్థానభ్రంశం చెందిన వారిలో మరణాలతో పాటు తీవ్రంగా గాయాలైనట్లు పలు నివేదికలు అందుతున్నాయని పాలస్తీనాలోని రెడ్ క్రెసెంట్ సొసైటీ మీడియాకు తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Egyptian
  • gaza strip
  • hamas war
  • Israel
  • latest news

తాజావార్తలు

  • Peddi: గెట్ రెడీ గాయ్స్.. ‘పెద్ది’ కుస్తీ పట్టు చూస్తారా?

  • AP Petrol Shortage: ఏపీలో పెట్రోల్‌ కొరత.. సమస్యపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌

  • Gold &Silver Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంత? నేటి లేటెస్ట్ అప్‌డేట్

  • Mrunal Thakur Dating: ఆగిపోయిన డేటింగ్ వార్తలకు మృణాల్ మళ్లీ ఊపిరినిచ్చిందా?

  • Dhurandhar 2 Box Office Collection: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోన్న ‘ధురంధర్ 2’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..

ట్రెండింగ్‌

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions